VIDEO: తాటిపెల్లిలో ఈత వనం దగ్ధం

VIDEO: తాటిపెల్లిలో ఈత వనం దగ్ధం

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపెల్లి గ్రామంలోని పెద్దయ్య చెరువు దగ్గర కోటగిరి తిరుపతి, కంచి తిరుపతి గౌడ్‌కు సంబంధించిన ఈత వనం దగ్ధమైంది. దాదాపు సుమారు 60 వరకు ఈత చెట్లు దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.