VIDEO: KBR బార్ వద్ద గొడవ.. ఐదుగురు అరెస్ట్..!
KRNL: కర్నూలు రాగమయూరి కమర్షియల్ స్ట్రీట్‌లోని KBR బార్ వద్ద ఈ నెల 25న జరిగిన గొడవలో పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి జాన్ మృతి చెందిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఉపేంద్ర బాబు తెలిపారు. మద్యం తాగించిన అనంతరం మనస్పర్థల కారణంగా జరిగిన దాడిలో జాన్ ప్రాణభయంతో పారిపోతూ హైవే దాటే సమయంలో వాహనం ఢీకొందన్నారు.