VIDEO: మనవడితో సరదాగా సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తన మనవడు రేయాన్ష్‌తో సరదాగా గడిపిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి 'ఐరన్ మ్యాన్' బొమ్మ పట్టుకుని ఆ చిన్న పిల్లవాడిని ఆడించారు. కాగా, రేవంత్ రెడ్డి ఏకైక కుమార్తె నైమిషా రెడ్డి కుమారుడు రేయాన్ష్.