కందూరులో బీజేపీ నేతల ఎన్నికల ప్రచారం

కందూరులో బీజేపీ నేతల ఎన్నికల ప్రచారం

MBNR: అడ్డాకల్ మండలం కందూరు గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, మండల అధ్యక్షుడు రమేష్ సతీమణి రాధా రమేష్‌కు మద్దతుగా జిల్లా మాజీ కార్యదర్శి నారాయణరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. 'ఉంగరం' గుర్తుకు ఓటు వేసి రాధా రమేష్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రతి గ్రామంలోనూ బీజేపీ సర్పంచులు ఉండాలని నారాయణరెడ్డి ఆకాంక్షించారు.