పీజీఆర్ఎస్‌కు స్పందన కరువు

పీజీఆర్ఎస్‌కు స్పందన కరువు

ASR: అరకులోయ మండలంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. మండలంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఫిర్యాదులు స్వీకరించడానికి మండల ఎంపీడీవో లవరాజు, డీటీ గోవింద్, ఇతర మండల స్థాయి అధికారులు మండల ఆఫీసులో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వేచిచుశారు.