VIDEO: కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు

VIDEO: కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు

CTR: పుంగనూరులో కల్పవృక్ష వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని అవతారంలో మాడవీధుల్లో శ్రీవారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు.