మహీంద్రా థార్ రాక్స్‌పై భారీ ఆఫర్లు
మహీంద్రా & మహీంద్రా థార్ రాక్స్ మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తోంది. SUVకి కంపెనీకి ఆఫర్లు ప్రకటించింది. మొత్తం రూ.50 వేల వరకు లభించే ఈ ఆఫర్‌లో రూ.35 వేల క్యాష్ డిస్కౌంట్‌తోపాటు రూ.15 వేలు విలువ చేసే యాక్సెసరీలు అందిస్తున్నట్లు డీలర్ షిప్ వర్గాలు వెల్లడించాయి. డీజిల్ వేరియంట్ మోడల్ రూ.12.99 లక్షల నుంచి రూ.23.09 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్) ఉన్నాయి.