VIDEO: నూతన ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో MRO ఆఫీస్ నూతన భవనాన్ని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం ప్రారంభించారు. 2016లో సిర్గాపూర్ కొత్త మండలం ఏర్పడినప్పటి నుంచి అద్దె భవనం ఇరుక్కు గదుల్లోనే కొనసాగుతుంది. అయితే ఇటీవల నూతన PHC భవనం ప్రారంభం కాగానే, పీహెచ్సీ పాత భవనాన్ని మరమ్మతులు చేశారు. ఇందులో ఎమ్మార్వో ఆఫీస్ షిఫ్ట్ అయ్యారు.