'గ్రామాలలో పారిశుధ్యం పట్ల దృష్టి సారించండి'
SKLM: గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపడే విధంగా కృషి చేయాలని జడ్పీ సీఈవో సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం నరసన్నపేట మండలం మడపాం పంచాయతీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో కె కోటేశ్వర ప్రసాద్‌తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. అలాగే గ్రామస్తులకు పారిశుధ్యం పట్ల సరైన అవగాహన కల్పించాలన్నారు.