ప్రభుత్వాసుపత్రిలో అద్వానం.. చర్యలేవి?
GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో అద్వాన ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి నెలకొంది. సిబ్బంది చెత్తను సమయానికి శుభ్రం చేయకపోవడంతో సోమవారం ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోగా, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే, అటు చికిత్సకు వచ్చే ప్రజలు చెత్తలో ఉన్న పదునైన వస్తువులు గుచ్చుకుని ప్రమాదం ఉన్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.