ఈనెల 10న ప్రజావాణి కార్యక్రమం రద్దు

ఈనెల 10న ప్రజావాణి కార్యక్రమం రద్దు

HNK: ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల పదవ తేదీ సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నేడు ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలన సంబంధమైన విషయం కావడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి కలెక్టరేట్‌కు రాకుండా ఉండాలని సూచించారు.