ఇండియా Vs శ్రీలంక ఆర్మీ మధ్య మ్యాచ్.. గెలుపు మనదే!

ఇండియా Vs శ్రీలంక ఆర్మీ మధ్య మ్యాచ్.. గెలుపు మనదే!

HYD: సికింద్రాబాద్ EME సెంటర్ ప్రాంగణంలో ఇండియా, శ్రీలంక ఆర్మీ మధ్య ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ జరిగినట్లు ఆర్మీ బృందం వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కమాండెంట్ ప్రశాంత్ బాజపాయ్ టీం శ్రీలంక టీంపై ఘన విజయం సాధించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. సొంత గడ్డపై తమ సత్తా ఏంటో చూపించారని, ఇది మన ఇండియాకు ఎంతో గౌరవమని చెప్పుకొచ్చారు.