VIDEO: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్

SKLM: రాష్ట్రంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేకించి ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి అని ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఇచ్చాపురంలో పలాస వెళ్లే ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు రోజువారి పనులకు వెళ్లేందుకు ఉచితంగానే ప్రయాణం చేసే దిశగా అమలు చేస్తున్నామన్నారు.