గ్రామ ఆరోగ్య పోషణ దినోత్సవం

గ్రామ ఆరోగ్య పోషణ దినోత్సవం

SDPT: గన్నేరువరం మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామాన్ని డీపీవో, ఎంపీడీవో, ఎంపీవోలు సందర్శించారు. ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన హెల్త్ వీక్- గ్రామ ఆరోగ్య, పోషణ దినోత్సవం (VHND) సమావేశంలో పాల్గొని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఉపసర్పంచ్ రాజు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్తులు ఉన్నారు.