VIDEO: విద్యార్థులకు గణితం బోధించిన కలెక్టర్

VIDEO: విద్యార్థులకు గణితం బోధించిన కలెక్టర్

JN: జనగామ జిల్లాలోని బండ్లగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మౌలిక వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విద్యార్థులకు గణితం బోధించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం పునశ్చరణపై దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల పరిశుభ్రతపై సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.