మిర్యాలగూడ వాసికి దక్కిన అరుదైన గౌరవం: ఎమ్మెల్యే

మిర్యాలగూడ వాసికి దక్కిన అరుదైన గౌరవం: ఎమ్మెల్యే

NLG: జాతీయ స్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు మిర్యాలగూడ వాసికి దక్కడం ఎంతో గర్వకారణం అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌లు అన్నారు. ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు పొందిన నాగేశ్వరరావును సన్మానించారు. జర్నలిస్ట్ రంగంలో ఆయన చేసిన కృషితో అవార్డు పొందారని కొనియాడారు.