సమాపనోత్సవానికి కలెక్టర్‌కు సిద్ధాంతి ఆహ్వానం

SRD: పట్టణంలోని జై గురుదత్త ఆశ్రమంలో మే 9న నిర్వహించే కలరిపయట్టు శిక్షణ శిబిర సమాపనోత్సవానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్రవంతి దంపతులకు ఆశ్రమ పీఠాధిపతి మహేశ్వరి శర్మ సిద్ధాంతి సోమవారం కలిసి ఆహ్వానం పలికారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమాపనోత్సవానికి రానున్నట్లు చెప్పారని సిద్ధాంతి తెలిపారు.