రామాయంపేటలో యూరియా కష్టాలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలో వీడియో కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం రెండు లారీల యూరియా రావడంతో వందలాది మంది రైతులు యూరియా కోసం నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.