శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళి

శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళి

WGL: RTC కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహానికి నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఉదయం నివాళులు అర్పించారు. ఆయన మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపోలో ఉంచి నివాళి అర్పించడానికి ఆర్టీసీ కార్మికులకు అవకాశం ఇవ్వాలని పోలీసు అధికారులతో మాట్లాడారు.