పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
దేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి ఎవరు?
A) సోనియా గాంధీ
B) మన్మోహన్ సింగ్
C) రంజనా సోనావానే
D) ప్రతిభా పాటిల్
నిన్నటి ప్రశ్న: మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ రాజధాని ఏది?
జవాబు: రాయిగఢ్