లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదు: చెవిరెడ్డి

లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదు: చెవిరెడ్డి

AP: తనకు లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదని, ఈ కేసుతో తన కుటుంబం చిన్నాభిన్నమైందని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వందల ఏళ్లుగా సంక్రమించిన ఆస్తులను అటాచ్‌మెంట్‌లోకి తేవడం ధర్మం కాదన్నారు. కష్టపడి సంపాదించిన ఆస్తులను లిక్కర్‌తో సంపాదించానంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎన్ని రోజులు జైల్లో పెట్టినా భయం లేదన్నారు.