వేల్పూర్‌లో డిస్ చిత్ర పటంకు నివాళి

వేల్పూర్‌లో డిస్ చిత్ర పటంకు నివాళి

NZB: వేల్పూర్‌ మండల కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మృతి చెందడంతో శనివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిఎస్ తన స్వగ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.