కనుమూరు పాఠశాలలో సైకిల్ షెడ్ ప్రారంభం
NTR: మండలంలోని కనుమూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ గ్రామానికి సమీప బంధువైన బల్లారెడ్డి వెంకాయమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన సైకిల్ షెడ్‌ను జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకు రాజేశ్వర రావు ప్రారంభించారు. రూ.1,50,000 ఖర్చుతో పాఠశాల విద్యార్థుల వాహనాలు తడవకుండా సంరక్షించేందకు ఈ షెడ్డు అత్యంత కీలకమన్నారు.