బాధితులకు నష్టపరిహారం వెల్లడించిన సీఎం

బాధితులకు నష్టపరిహారం వెల్లడించిన సీఎం

WGL: మొంథా తుఫాన్ వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కొలెక్టరెట్ కార్యాలయంలో ఉన్నతదిలకరులతో సమీక్ష నిర్వహించారు. వరదల్లో మృతి చెందిన వారికి రూ.5 లక్షలు, ఇళ్లు మునిగిన వారికి రూ.15 వేలు, ఇళ్లు కోల్పోయినవారికి ఇందిరమ్మ ఇళ్లు, ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ. 50 వేలు, పంట నష్టం కింద ఎకరాకి రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.