'ది గర్ల్‌ఫ్రెండ్'ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో!

'ది గర్ల్‌ఫ్రెండ్'ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీలో విక్రమ్ పాత్రకు మొదటి ఛాయిస్ దీక్షిత్ కాదట. ఆ పాత్ర కోసం మొదట దర్శకుడు రాహుల్ నాగశౌర్యను సంప్రదించాడట. శౌర్యకు కథను వినిపించగా.. అది నచ్చినప్పటికీ ఆయన చేతిలో పలు మూవీలు ఉండటంతో రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.