బీసీ రిజర్వేషన్ల కోసం పీయూలో ధూంధాం

బీసీ రిజర్వేషన్ల కోసం పీయూలో ధూంధాం

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో ఏఐఓబీసీఎస్ఏ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం 'ధూంధాం' కార్యక్రమం ఘనంగా జరిగింది. వీసీ ఆచార్య జీ.ఎన్.శ్రీనివాస్, ఆచార్య పి.రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని వీసీ డిమాండ్ చేశారు.