ఈ శుక్రవారం సినిమాలే సినిమాలు
ఈ శుక్రవారం సినీ ప్రేక్షకులకు పండుగే పండుగ. విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధమవుతున్నాయి. '12A రైల్వే కాలనీ', 'ప్రేమంటే', 'రాజు వెడ్స్ రాంబాయి', 'పాంచ్‌మినార్', 'మఫ్టీ పోలీస్', 'ఇట్లు మీ ఎదవ', 'మాస్క్', 'కలివి వనం', 'జనతా బార్', 'ప్రేమలో రెండోసారి' తదితర సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.