VIDEO: యాదగిరీశుని నేటి ఆదాయ వివరాలు ఇవే..!

VIDEO: యాదగిరీశుని నేటి ఆదాయ వివరాలు ఇవే..!

BHNG: యాదగిరీశుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.4,58,190, కార్ పార్కింగ్ రూ.1,19,000, VIP దర్శనాలతో రూ.75 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.71,400, ప్రధాన బుకింగ్ రూ.56,350, వ్రతాలతో రూ.37 వేలు, లీజులతో రూ.14,16,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.23,75,988, ఆదాయం వచ్చిందన్నారు.