BIG ALERT: పంటల బీమాకు దరఖాస్తు చేశారా?

BIG ALERT: పంటల బీమాకు దరఖాస్తు చేశారా?

AP: PM ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. DEC 15లోపు టమోటా, వేరుశనగ, 31లోపు వరి సాగు చేసే రైతులు ప్రీమియం కట్టాలి. మామిడి రైతులకు JAN 3వరకు అవకాశం ఉంది. భూమిపత్రం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో ఇన్సూరెన్స్ కట్టొచ్చు. పంట రుణాలున్న రైతులు నేరుగా బ్యాంకుల్లోనే ప్రీమియం చెల్లించొచ్చు.