హవేలీఘన్‌పూర్ BRS సర్పంచ్‌లు వీరే..!
హవేలీఘన్‌పూర్ BRS సర్పంచ్‌లు వీరే..గంగాపూర్: లావణ్య, హావేలిఘన్ పూర్: సాయిలు, జక్కన్నపేట్: సత్యనారయణ, ముత్తాయి పల్లి:లక్ష్మినారయణ, పోచంరాల్: రాజు, సర్థన: వినోద, శమ్మాపూర్: నాగమణి, సుల్తాన్ పూర్: రమేష్, తిమ్మాయిపల్లి: మాధవిరెడ్డి, దూప్ సింగ్ తండా: అను గెలుపొందగా.. స్వతంత్ర అభ్యర్ధులగా వాడి: మంజుల, ఔరంగబాద్: కేతవత్ భూళీ, కొత్తపల్లి: సాయిలు గెలిచారు.