VIDEO: జడేజా కాళ్లు మొక్కిన కుల్దీప్

VIDEO: జడేజా కాళ్లు మొక్కిన కుల్దీప్

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వంశిక చద్దా వివాహం మార్చి 14న ముస్సోరీలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఒక అద్భుతమైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబాతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో కుల్దీప్, వంశిక జంట జడేజా దంపతుల కాళ్లకు నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.