జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి సన్మానం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి సన్మానం

SRCL: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నియమకమైన సంగీతం శ్రీనివాస్‌ను బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం సిరిసిల్లలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి పాల్గొన్నారు.