తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గోకవరంలో ప్రతి ఇంటికి తిరిగి క్యాన్సర్ సర్వే నిర్వహించాలి: డాక్టర్ జీ.వైశాలి
★ కొవ్వూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
★ అనపర్తిలో రూ. 50లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు
★ కోనసీమలో సౌర శక్తితో వంట ఏర్పాటు చేయాలి: జేసీ నిశాంతి