'నైట్ షెల్టర్ల నిర్వహణలో లోపాలు సరిదిద్దాలి'

'నైట్ షెల్టర్ల నిర్వహణలో లోపాలు సరిదిద్దాలి'

VSP: నగరంలోని నైట్ షెల్టర్లలో నిరాశ్రయులకు అన్ని వసతులు అందేలా చూడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం సౌత్ జోన్ పరిధిలోని టీఎస్‌ఆర్ కాంప్లెక్స్ నైట్ షెల్టర్‌ను జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారి వసతులు, భోజనం,సేవలపై ఆరా తీశారు.