ఎర్రగుంట్ల వద్ద మృతి చెందిన వారి వివరాలివే..!

ఎర్రగుంట్ల వద్ద మృతి చెందిన వారి వివరాలివే..!

KDP: ఎర్రగుంట్ల- ముద్దునూరు రోడ్డులో గల జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఇద్దరూ యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన యువకులు మహారాష్ట్రకు చెందిన వినాయక్ శర్వాన్ చౌదరి (34), కిరణ్ విలాస్(23)గా గుర్తించారు. వీరు జువారి సిమెంట్ కర్మాగారంలోని ఓ కాంట్రాక్టర్ వద్ద లేబర్ పనిచేస్తున్నారు. వ్యక్తిగతపని నిమిత్తం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.