పోలీసు కార్యాలయంలో వెంకటరెడ్డి జయంతి వేడుకలు

పోలీసు కార్యాలయంలో వెంకటరెడ్డి జయంతి వేడుకలు

E.G: జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు శెట్టి బలిజల పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.