వెలదికొత్తపాలెంలో శానిటేషన్ నిర్వహణ
NTR: చందర్లపాడు(మం) వెలదికొత్తపాలెంలో పంచాయతీ సెక్రెటరీ జలీల్ ఆధ్వర్యంలో శానిటేషన్ నిర్వహణ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న వ్యర్థాలను తొలగించారు. ఎదురుగా వచ్చే వాహనాలకు సరైన మార్చిన లేక తీవ్ర ఆవస్తులు పడాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం పంచాయతీ సిబ్బందికి గ్రామస్తుల కృతజ్ఞతలు తెలిపారు.