నియోజకవర్గ ఓటర్ల జాబితాను వెల్లడించిన MRO
CTR: పుంగనూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా వివరాలను MRO రాము వెల్లడించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. పుంగనూరు అర్బన్ పురుషులు-43931, పుంగనూరు రూరల్-43210, చౌడేపల్లి-35601, సోమల-4693, సదుం-28014, రొంపిచర్ల-22525, పులిచెర్ల-32019, మొత్తం 2,39,993 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు.