బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడులు

బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడులు

ఇరాన్ యుద్ధం తీవ్రమవుతోంది. ఒక పక్క ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. తాజాగా, బహ్రెయిన్‌లోని ఒక ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాప్కో ఎనర్జీస్ అనే సంస్థపై ఇరాన్ డాడి చేయడంతో చమురు శుద్ధి సంస్థకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.