నేటి పత్తి ధర

నేటి పత్తి ధర

WGL: రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ సోమవారం పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో గత వారంతో పోలిస్తే నేడు పత్తి ధర భారీగా తగ్గింది. గతవారం క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా.. నేడు రూ.7,460కి పడిపోయింది. నేడు మార్కెట్‌కు పత్తి తక్కువనే వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.