VIDEO: ఎమ్మెల్యే అనుచరులు రిపోర్ట్ పై దాడి

VIDEO: ఎమ్మెల్యే అనుచరులు రిపోర్ట్ పై దాడి

MHBD: గార్ల మండల కేంద్రంలో మంగళవారం రిపోర్టర్ సోమయ్యపై దాడి జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు భూక్యా నాగేశ్వరరావు, నవీన్‌ ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ పత్రిక తమకు వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంతో రిపోర్టర్‌పై దౌర్జన్యం చేసినట్లు సమాచారం. ఈఘటనపై స్పందించిన రిపోర్టర్ తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.