విద్యార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానం

విద్యార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానం

HNK: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణలో నూతనంగా మంజూరైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ, హైదరాబాద్‌లో చేనేత &  టెక్స్‌టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుకు 60 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా సహాయ సంచాలకులు (చేనేత & జౌళి శాఖ) విజయలక్ష్మి సూచించారు.