VIDEO: వల్లాపురం-నారాయణపురం మధ్య 'డబుల్‌' కష్టాలు!

VIDEO: వల్లాపురం-నారాయణపురం మధ్య 'డబుల్‌' కష్టాలు!

SRPT: నడిగూడెం (M)వల్లాపురం నుంచి నారాయణపురం వరకు డబుల్‌ రోడ్డు నిర్మించాలని స్థానిక గ్రామస్థులు, వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డు ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఎదురెదురుగా వాహనాలు వస్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయని పేర్కొన్నారు.