సిద్దిపేట విద్యార్థికి రెండు గోల్డ్ మెడల్స్
SDPT: జిల్లా కేంద్రానికి చెందిన గూడెపల్లి శ్రీహరి ఇంజినీరింగ్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న శ్రీహరి అకాడమిక్ ఇయర్‌లో కాలేజీ టాపర్‌గా నిలిచాడు. కాన్వకేషన్‌లో రాజస్థాన్ గవర్నర్ హరిభాను బగాడే చేతులమీదుగా రెండు బంగారు పతకాలు అందుకున్నాడు.