ఉచిత ఆర్చరీ శిక్షణా శిబిరం ప్రారంభం

ఉచిత ఆర్చరీ శిక్షణా శిబిరం ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆర్చరీ (విలువిద్య) శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సాధుల సారంగపాణి, ఆర్చరీ డెవలప్మెంట్ బోర్డ్ సభ్యుడు శంకర్, జాతీయ క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.