శిల్పా ఫ్లై ఓవర్ పై వాహనం బ్రేక్ డౌన్

శిల్పా ఫ్లై ఓవర్ పై వాహనం బ్రేక్ డౌన్

RR: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వాహనం బ్రేక్ డౌన్ అయింది. ఓఆర్ఆర్ నుంచి శిల్పా ఫ్లై ఓవర్ పై ఓ వాహనం బ్రేక్ డౌన్ కావడంతో ఆ ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, లేదా ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకుని ప్రయాణం చేయాలని కోరారు.