VIDEO: 'వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి'

VIDEO: 'వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి'

SRPT: వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి కోరారు. శనివారం నూతనకల్ మండలం చిల్పకుంట్లలో నష్టపోయిన పంటలను పరిశీలించి మాట్లాడారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేయాలన్నారు.