హైవే అండర్పాస్ లోకి నీరు.. దారి మళ్లింపు

MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై నిర్మించిన అండర్పాస్‌లోకి నీరొచ్చి చేరింది. ఫలితంగా వాహనాలను దారి మళ్ళించారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను బ్రిడ్జి పూర్తయిన నిజామాబాద్ వైపు మార్గం గుండా దారి మళ్ళించారు. అండర్పాస్‌లో కారు, బస్సు ఇరుక్కుపోగా క్రేన్ సహాయంతో తొలగించారు.