'కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలి'

'కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలి'

WNP: వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజీపీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ పారదర్శకంగా సేవలు అందించాలన్నారు.