VIDEO: డుంబ్రిగుడలో అంగన్వాడీ టీచర్ల నిరసన

VIDEO: డుంబ్రిగుడలో అంగన్వాడీ టీచర్ల నిరసన

ASR: డుంబ్రిగుడలో అంగన్వాడీ టీచర్లు వేసవి సెలవులు ఇవ్వాలని మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత వల్ల పిల్లలు, గర్భిణీలు సెంటర్లకు రావడం కష్టమని తెలిపారు. వడదెబ్బ ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మే నెలకు టేక్ హోమ్ రేషన్‌తో పాటు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.